- + 10రంగులు
- + 35చిత్రాలు
- shorts
- వీడియో స్
మారుతి బ్రెజ్జా
మారుతి బ్రెజ్జా యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 1462 సిసి |
ground clearance | 198 mm |
పవర్ | 86.63 - 101.64 బి హెచ్ పి |
torque | 121.5 Nm - 136.8 Nm |
సీటింగ్ సామర్థ్యం | 5 |
డ్రైవ్ టైప్ | ఎఫ్డబ్ల్యూడి |
- रियर एसी वेंट
- పార్కింగ్ సెన్సార్లు
- advanced internet ఫీచర్స్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- క్రూజ్ నియంత్రణ
- స న్రూఫ్
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- 360 degree camera
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
బ్రెజ్జా తాజా నవీకరణ
మారుతి బ్రెజ్జా తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: ఈ నెలలో బ్రెజ్జా పై మారుతి రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది
ధర: దీని ధర రూ. 8.34 లక్షల నుండి రూ. 14.14 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
వేరియంట్‌లు: మారుతి, ఈ వాహనాన్ని నాలుగు వేరియంట్లలో అందిస్తుంది: అవి వరుసగా LXi, VXi, ZXi మరియు ZXi+. అగ్ర శ్రేణి వేరియంట్ ZXi+ మినహా అన్ని వేరియంట్‌లలో అప్షనల్ గా CNG కిట్ అందించబడుతుంది. అలాగే, ZXi మరియు ZXi+ వేరియంట్లు బ్లాక్ ఎడిషన్‌లలో అందుబాటులో ఉన్నాయి.
రంగులు: ఇది ఏడు మోనోటోన్‌లు మరియు మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది: అవి వరుసగా సిజ్లింగ్ రెడ్, బ్రేవ్ ఖాఖీ, ఎక్సుబరెంట్ బ్లూ, పెర్ల్ మిడ్నైట్ బ్లాక్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్ తో సిజ్లింగ్ రెడ్, ఆర్కిటిక్ వైట్ రూఫ్ తో బ్రేవ్ ఖాకీ మరియు మిడ్నైట్ బ్లాక్ రూఫ్‌తో స్ప్లెండిడ్ సిల్వర్.
సీటింగ్ కెపాసిటీ: బ్రెజ్జా వాహనంలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చునే సామర్థ్యం ఉంది.
బూట్ స్పేస్: సబ్ కాంపాక్ట్ SUV 328 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. CNG ట్యాంక్ ఉన్నందున ఈ సంఖ్య CNG వేరియంట్‌లకు తక్కువగా ఉంది.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (103PS/137Nm) ను అందించబడం జరిగింది. CNG వెర్షన్ విషయానికి వస్తే 88PS/121.5Nm తగ్గిన అవుట్‌పుట్‌తో అదే ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడుతుంది. క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్య గణాంకాలు ఇక్కడ ఉన్నాయి:
MT - 20.15kmpl (LXi మరియు VXi) MT - 19.89kmpl (ZXi మరియు ZXi+) AT - 19.8kmpl (VXi, ZXi మరియు ZXi+) CNG MT - 25.51km/kg (LXi, VXi మరియు ZXi)
ఫీచర్లు: బ్రెజాలో ఉన్న ఫీచర్లలో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, ప్యాడిల్ షిఫ్టర్‌లు (AT వేరియంట్‌లు), సింగిల్-పేన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలు ఉన్నాయి. .
భద్రత: ప్రయాణికుల భద్రత పరంగా, ఇది గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లను పొందుతుంది.
ప్రత్యర్థులు: కియా సోనెట్, రెనాల్ట్ కైగర్, మహీంద్రా XUV3X0, నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి వాహనాలకి మారుతి బ్రెజ్జా గట్టి పోటీని ఇస్తుంది. మరియు స్కోడా సబ్-4m SUV, అలాగే మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ వంటి సబ్-4m క్రాస్‌ఓవర్‌లతో పోటీ పడుతుంది.
బ్రెజ్జా ఎల్ఎక్స్ఐ(బేస్ మోడల్)1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.38 kmpl1 నెల వేచి ఉంది | Rs.8.34 లక్షలు* | ||
బ్రెజ్జా ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి1462 సిసి, మాన్యువల్, సిఎన్జి, 25.51 Km/Kg1 నెల వేచి ఉంది | Rs.9.29 లక్షలు* | ||
బ్రెజ్జా విఎక్స్ఐ1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.38 kmpl1 నెల వేచి ఉంది | Rs.9.70 లక్షలు* | ||
బ్రెజ్జా విఎక్స్ఐ సిఎన్జి1462 సిసి, మాన్యువల్, సిఎన్జి, 25.51 Km/Kg1 నెల వేచి ఉంది | Rs.10.64 లక్షలు* | ||
బ్రెజ్జా విఎక్స్ఐ ఎటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.8 kmpl1 నెల వేచి ఉంది | Rs.11.10 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.89 kmpl1 నెల వేచి ఉంది | Rs.11.14 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ డిటి1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.89 kmpl1 నెల వేచి ఉంది | Rs.11.30 లక్షలు* | ||
Top Selling బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ సిఎన్జి1462 సిసి, మాన్యువల్, సిఎన్జి, 25.51 Km/Kg1 నెల వేచి ఉంది | Rs.12.10 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ సిఎన్జి డిటి1462 సిసి, మాన్యువల్, సిఎన్జి, 25.51 Km/Kg1 నెల వేచి ఉంది | Rs.12.26 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ ఎటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.8 kmpl1 నెల వేచి ఉంది | Rs.12.54 లక్షలు* | ||
Top Selling బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ ప్లస్1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.89 kmpl1 నెల వేచి ఉంది | Rs.12.58 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ ఏటి డిటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల ్, 19.8 kmpl1 నెల వేచి ఉంది | Rs.12.71 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ ప్లస్ డిటి1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.89 kmpl1 నెల వేచి ఉంది | Rs.12.74 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.8 kmpl1 నెల వేచి ఉంది | Rs.13.98 లక్షలు* | ||
బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటి డిటి(టాప్ మ ోడల్)1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.8 kmpl1 నెల వేచి ఉంది | Rs.14.14 లక్షలు* |
మారుతి బ్రెజ్జా comparison with similar cars
మారుతి బ్రెజ్జా Rs.8.34 - 14.14 లక్షలు* | మారుతి గ్రాండ్ విటారా Rs.10.99 - 20.09 లక్షలు* | మారుతి ఫ్రాంక్స్ Rs.7.51 - 13.04 లక్షలు* | టాటా నెక్సన్ Rs.8 - 15.80 లక్షలు* | హ్యుందాయ్ వేన్యూ Rs.7.94 - 13.62 లక్షలు* | హ్యుందాయ్ క్రెటా Rs.11.11 - 20.42 లక్షలు* | మహీంద్రా ఎక్స్యువి 3XO Rs.7.79 - 15.49 లక్షలు* | కియా సోనేట్ Rs.8 - 15.77 లక్షలు* |
Rating679 సమీక్షలు | Rating530 సమీక్షలు | Rating545 సమీక్షలు | Rating635 సమీక్షలు | Rating403 సమీక్షలు | Rating336 సమీక్షలు | Rating211 సమీక్షలు | Rating134 సమీక్షలు |
Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల ్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ |
Engine1462 cc | Engine1462 cc - 1490 cc | Engine998 cc - 1197 cc | Engine1199 cc - 1497 cc | Engine998 cc - 1493 cc | Engine1482 cc - 1497 cc | Engine1197 cc - 1498 cc | Engine998 cc - 1493 cc |
Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeడీజిల్ / పెట్రోల్ / సిఎన్జి | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ |
Power86.63 - 101.64 బి హెచ్ పి | Power87 - 101.64 బి హెచ్ పి | Power76.43 - 98.69 బి హెచ్ పి | Power99 - 118.27 బి హెచ్ పి | Power82 - 118 బి హెచ్ పి | Power113.18 - 157.57 బి హెచ్ పి | Power109.96 - 128.73 బి హెచ్ పి | Power81.8 - 118 బి హెచ్ పి |
Mileage17.38 నుండి 19.89 kmpl | Mileage19.38 నుండి 27.97 kmpl | Mileage20.01 నుండి 22.89 kmpl | Mileage17.01 నుండి 24.08 kmpl | Mileage24.2 kmpl | Mileage17.4 నుండి 21.8 kmpl | Mileage20.6 kmpl | Mileage18.4 నుండి 24.1 kmpl |
Boot Space328 Litres | Boot Space373 Litres | Boot Space308 Litres | Boot Space- | Boot Space350 Litres | Boot Space- | Boot Space- | Boot Space385 Litres |
Airbags2-6 | Airbags2-6 | Airbags2-6 | Airbags6 | Airbags6 | Airbags6 | Airbags6 | Airbags6 |
Currently Viewing | బ్రెజ్జా vs గ్రాండ్ విటారా | బ్రెజ్జా vs ఫ్రాంక్స్ | బ్రెజ్జా vs నెక్సన్ | బ్రెజ్జా vs వేన్యూ | బ్రెజ్జా vs క్రెటా | బ్రెజ్జా vs ఎక్స్యువి 3XO | బ్రెజ్జా vs సోనేట్ |
Save 15%-35% on buying a used Maruti బ్రెజ్జా **
మారుతి బ్రెజ్జా యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- విశాలమైన వెనుక సీటుతో కూడిన విశాలమైన ఇంటీరియర్. ఒక మంచి 5-సీటర్ కారు
- సౌకర్యవంతమైన రైడ్ నాణ్యత
- కాంపాక్ట్ కొలతలు మరియు తేలికపాటి నియంత్రణలు దీనిని గొప్ప నగర కారుగా చేస్తాయి
మనకు నచ్చని విషయాలు
- ధర కంటే ఇంటీరియర్ నాణ్యత మెరుగ్గా ఉండాలి
- ఇతర పోటీ వాహనాల వలె డీజిల్ ఇంజన్ ఎంపిక అందుబాటులో లేదు
- ఇంజిన్ మంచి వినియోగాన్ని అందిస్తుంది కానీ ఉత్తేజకరమైనది కాదు
మారుతి బ్రెజ్జా కార్ వార్తలు
- తాజా వార్తలు
- తప్పక చదవాల్సిన కథనాలు
- రోడ్ టెస్ట్
మారుతి బ్రెజ్జా వినియోగదారు సమీక్షలు
- All (678)
- Looks (206)
- Comfort (270)
- Mileage (217)
- Engine (96)
- Interior (106)
- Space (81)
- Price (129)
- More ...
- తాజా
- ఉపయోగం
- Keep Moving Ahead Way Forward FastGood vehicle in terms of drivablty .Good milage and better handling . Comfortable ride quality .And low maintenance made it a worthy purchase. Better stability in hills and great pick up make it a superior productఇంకా చదవండి
- Good Car For AnyoneVery good car and this car is good for anyone but iam automatic driver this car is good maruti is the best company of the world best safety rating and goodఇంకా చదవండి
- Best In Class.Best in segment car . Mileage is also best , looks are amazing and gorgeous 😍 , price is very satisfying , interior design is very nice and very affordable .ఇంకా చదవండి1
- Great Car In This SegmentMaruti brezza cng is best in this segment. Very cost effective. Bold look. Everyone gives good compliments for this car. Its looks are suv. You can drive in hill areas, or footpaths also without any fear.ఇంకా చదవండి2
- ExcellentsPerfect car for comfort and safety and his stylish seating and drive are very smooth in just time we are enjoying his fast drive and infact the car is superఇంకా చదవండి1
- అన్ని బ్రెజ్జా సమీక్షలు చూడండి
మారుతి బ్రెజ్జా వీడియోలు
Highlights
2 నెలలు ago